నోటిసులు వచ్చిన మాట వాస్తవం కాని నేను ఏ తప్పు చెయలేదు- హీరో నవదీప్

టాలీవుడ్‌తోపాటు రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న డ్రగ్స్ రాకెట్ కేసులో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలకు నోటీసులు అందించింది. అయితే తమకు ఎలాంటి సంబంధంలేకున్నా తమ పేర్లు బయటపెట్టడాన్ని కొంతమంది తప్పుబడుతుంటే మరికొంతమంది నోటీసులు అందిన మాటను ఒప్పుకుంటున్నారు. సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో తనకు నోటీసులు […]