Blog

డీ.జే. సినిమా తరువాత బన్ని చేస్తున్న సినిమా నా పేరు సూర్య

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన ప్రతి చిత్రంలోనూ ఓ కొత్తదనాన్ని చూపే ప్రయత్నం చేస్తుంటారు. పాత్ర పాత్రకూ గెటప్‌ మారుస్తూ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంటారు. ఇటీవల విడుదలైన ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’లోనూ ఆయన కొత్త తరహాలో కనిపించారు. బ్రాహ్మణ యువకుడిగా ఇది వరకు ఎన్నడూ లేనివిధంగా కనిపించారు. ఇందులోని […]

పూరి దర్షకత్వంలో పైసా వసూల్

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పైసా వసూల్‌’. శ్రియ నాయిక. పూరి జగన్నాథ్‌ దర్శకుడు. వి.ఆనంద ప్రసాద్‌ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ‘‘బాలకృష్ణగారితో పనిచేయడం ఆనందంగా, గర్వంగా ఉంది. నా కెరీర్‌లో ఇదో మర్చిపోలేని చిత్రం అవుతుంది. ఆయన పాత్రలో లీనం అవుతున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. […]

తండ్రి సినిమాని రిమేక్ లో కొడుకు (రామ్‌చరణ్‌)

రామ్‌చరణ్‌, ‘నేను లోకల్‌’ చిత్ర దర్శకుడు త్రినాథరావు కాంబినేషన్లో ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. కాగా, చిరంజీవి సినీ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన చిత్రం ‘మంత్రిగారి వియ్యంకుడు’. బాపు దర్శకుడు. ఈ చిత్రం ఆధారంగా చెర్రీ-త్రినాథరావు సినిమా ఉండబోతున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. చిరు సినిమాకు […]

కేటీఆర్‌.. దిగ్విజయ్‌ మళ్లీ ట్విటర్‌ వార్‌

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ మరోసారి మాటల యుద్ధానికి దిగారు. ఇటీవల సంచలనంగా మారిన డ్రగ్స్‌ వ్యవహారంపై స్పందించిన దిగ్విజయ్‌.. తెరాసతో సంబంధాలున్న వ్యక్తులను విచారిస్తారో? లేదో? అంటూ వివాదాస్పద ట్వీట్‌ చేశారు. డిగ్గీరాజా వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌.. […]

నితిష్ కుమర్ కు ఆవకాశం ఇవ్వండి కాంగ్రెస్ ను బతికించండి – Ramachandra Guha

నాయకత్వ లోపంతో జవసత్వాలను కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీకి బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ని అధ్యక్షుడిగా నియమించాలని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ సూచించారు. అప్పుడే ప్రజాదరణ సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో జేడీయూ నేత నితీశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించాలని కోరారు. ‘సరైన నాయకుడు లేని పార్టీ […]

నోటిసులు వచ్చిన మాట వాస్తవం కాని నేను ఏ తప్పు చెయలేదు- హీరో నవదీప్

టాలీవుడ్‌తోపాటు రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న డ్రగ్స్ రాకెట్ కేసులో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలకు నోటీసులు అందించింది. అయితే తమకు ఎలాంటి సంబంధంలేకున్నా తమ పేర్లు బయటపెట్టడాన్ని కొంతమంది తప్పుబడుతుంటే మరికొంతమంది నోటీసులు అందిన మాటను ఒప్పుకుంటున్నారు. సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో తనకు నోటీసులు […]