కేటీఆర్‌.. దిగ్విజయ్‌ మళ్లీ ట్విటర్‌ వార్‌

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ మరోసారి మాటల యుద్ధానికి దిగారు. ఇటీవల సంచలనంగా మారిన డ్రగ్స్‌ వ్యవహారంపై స్పందించిన దిగ్విజయ్‌.. తెరాసతో సంబంధాలున్న వ్యక్తులను విచారిస్తారో? లేదో? అంటూ వివాదాస్పద ట్వీట్‌ చేశారు. డిగ్గీరాజా వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌.. […]

నితిష్ కుమర్ కు ఆవకాశం ఇవ్వండి కాంగ్రెస్ ను బతికించండి – Ramachandra Guha

నాయకత్వ లోపంతో జవసత్వాలను కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీకి బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ని అధ్యక్షుడిగా నియమించాలని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ సూచించారు. అప్పుడే ప్రజాదరణ సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో జేడీయూ నేత నితీశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించాలని కోరారు. ‘సరైన నాయకుడు లేని పార్టీ […]

నోటిసులు వచ్చిన మాట వాస్తవం కాని నేను ఏ తప్పు చెయలేదు- హీరో నవదీప్

టాలీవుడ్‌తోపాటు రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న డ్రగ్స్ రాకెట్ కేసులో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలకు నోటీసులు అందించింది. అయితే తమకు ఎలాంటి సంబంధంలేకున్నా తమ పేర్లు బయటపెట్టడాన్ని కొంతమంది తప్పుబడుతుంటే మరికొంతమంది నోటీసులు అందిన మాటను ఒప్పుకుంటున్నారు. సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో తనకు నోటీసులు […]