బాహుబలి బ్యూటీ అనుష్క లీడ్‌ రోల్‌లో చేస్తున్న ‘భాగమతి’ మూవీ

బాహుబలి బ్యూటీ అనుష్క లీడ్‌ రోల్‌లో చేస్తున్న ‘భాగమతి’ మూవీ

అనుష్క అప్ కమింగ్ మూవీ ‘భాగమతి’పై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు అరుంధతి, రుద్రమదేవి లాంటి చిత్రాలతో మార్కెట్ రేటు పెంచుకున్న అనుష్క తాజా చిత్రం ‘భాగమతి’ తమిళ రైట్స్ భారీ రేటుకు అమ్ముడయ్యాయి. స్టూడియో గ్రీన్ సంస్థ 15 కోట్లకు భాగమతి తమిళ రైట్స్‌ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. తాజాగా జనవరి 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *